(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.2. అధ్యాయః 002
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి గార్హస్థ్యాశ్రయణేనాతిథిసత్కారస్య శ్రేయఃసాధనతాయాం సుదర్శనోపాఖ్యానకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 13-2-0x(6747)(81254)
పితామహ మహాప్రాజ్ఞ సర్వశాస్త్రవిశారద।
శ్రుతం మే మహదాఖ్యానమిదం మతిమతాంవర॥ 13-2-1(81255)
భూయస్తు శ్రోతుమిచ్ఛామి ధర్మార్థసహితం నృప।
కథ్యమానం త్వయా కించిత్తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 13-2-2(81256)
కేన మృత్యుర్గృహస్థేన ధర్మమాశ్రిత్య నిర్జితః।
ఇత్యేతద్ధర్మమాచక్ష్వ తత్త్వేనాపి చ పార్థివ॥ 13-2-3(81257)
భీష్మ ఉవాచ। 13-2-4x(6748)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
యథా మృత్యర్గృహస్థేన ధర్మమాశ్రిత్య నిర్జితః॥ 13-2-4(81258)
మనోః ప్రజాపతే రాజన్నిక్ష్వాకురభవత్సుతః।
తస్య పుత్రశతం జజ్ఞే నృపతేః సూర్యవర్చసః॥ 13-2-5(81259)
దశమస్తస్య పుత్రస్తు దశాశ్వో నామ భారత।
మాహిష్మత్యామభూద్రాజా ధర్మాత్మా సత్యవిక్రమః॥ 13-2-6(81260)
దశాశ్వస్య సుతస్త్వాసీద్రాజా పరమధార్మికః।
సత్యే తపసి దానే చ యస్య నిత్యం రతం మనః॥ 13-2-7(81261)
మదిరాశ్వ ఇతి ఖ్యాతః పృథివ్యాం పృథివీపతిః।
ధనుర్వేదే చ వేదే చ నిరతో యోఽభవత్సదా॥ 13-2-8(81262)
మదిరాశ్వస్య పుత్రస్తు ద్యుతిమాన్నామ పార్థివః।
మహాభాగో మహాతేజా మహాసత్వో మహాబలః॥ 13-2-9(81263)
పుత్రో ద్యుతిమతస్త్వాసీద్రాజా పరమధార్మికః।
సర్వలోకేషు విఖ్యాతః సువీరో నామ నామతః।
ధర్మాత్మా కోశవాంశ్చాపి దేవరాజ ఇవాపరః॥ 13-2-10(81264)
సువీరస్య తు పుత్రోఽభూత్సర్వసంగ్రామదుర్జయః।
దుర్జయో నామ విఖ్యాతః సర్వశస్త్రభృతాంవర॥ 13-2-11(81265)
దుర్జయస్యేంద్రవపుషః పుత్రోఽగ్నిసదృశద్యుతిః।
దుర్యోధనో నామ మహాన్రాజా రాజర్షిసత్తమః॥ 13-2-12(81266)
తస్యేంద్రసమవీర్యస్య సంగ్రామేష్వనివర్తినః।
విషయే వాసవస్తస్య సంయగేవ ప్రవర్షతి॥ 13-2-13(81267)
రత్నైర్ధనైశ్చ పశుభిః సస్యైశ్చాపి పృథగ్విధైః।
నగరం విషయశ్చాస్య ప్రతిపూర్ణస్తదాఽభవత్॥ 13-2-14(81268)
న తస్య విషయే చాభూత్కృపణో నాపి దుర్గతః।
వ్యాధితో వా కృశో వాఽపరి తస్మిన్నాభూన్నరః క్వచిత్॥ 13-2-15(81269)
సుదక్షిణో మధురవాగనసూయుర్జితేంద్రియః।
ధర్మాత్మా చానృశంసశ్చ విక్రాంతోఽథావికత్థనః॥ 13-2-16(81270)
యజ్వా చ దాంతో మేధావీ బ్రహ్మణ్యః సత్యసంగరః।
న చావమంతా దాతా చ వేదవేదాంగపారగః॥ 13-2-17(81271)
తం నర్మదా దేవనదీ పుణ్యా శీతజలా శివా।
చకమే పురుషవ్యాఘ్రం స్వేన భావేన భారత॥ 13-2-18(81272)
తస్యాం జజ్ఞే తదా నద్యాం కన్యా రాజీవలోచనా।
నాంనా సుదర్శనా రాజన్రూపేణ చ సుదర్శనా॥ 13-2-19(81273)
తాదృగ్రూపా న నారీషు భూతపూర్వా యుధిష్ఠిర।
దుర్యోధనసుతా యాదృగభవద్వరవర్ణినీ॥ 13-2-20(81274)
తామగ్నిశ్చకమే సాక్షాద్రాజకన్యాం సుదర్శనాం।
స్వరూపం దీప్తిమత్కృత్వా శరదర్కసమద్యుతి॥ 13-2-21(81275)
సా చాగ్నిశరణే రాజ్ఞః శుశ్రూషాకృతనిశ్చయా।
నియుక్తా పితృసందేశాదారిరాధయిషుః శిఖిం॥ 13-2-22(81276)
తస్యా మనోహరం రూపం దృష్ట్వా దేవో హుతాశనః।
మన్మథేన సమాదిష్టః పత్నీత్వే యతతే మిథః॥ 13-2-23(81277)
భజ మామనవద్యాంగి కామాత్కమలలోచనే।
రంభోరు మృగశావాక్షి పూర్ణచంద్రనిభాననే॥ 13-2-24(81278)
తవేదం పద్మపత్రాక్షం ముఖం దృష్ట్వా మనోహరం।
భ్రూలతాలలితం కాంతమనంగో బాధతే హి మాం॥ 13-2-25(81279)
లలాటం చంద్రరేఖాభం శిరోరుహవిభూషితం।
దృష్ట్వా తే పత్రలేఖాంతమనంగో బాధతే భృశం॥ 13-2-26(81280)
బాలాతపేన తులితం సస్వేదపులకోద్గమం।
బింబాధరోష్ఠవదనం విబుద్ధమివ పంకజం।
అతీవ చారువిభ్రాంతం మదమావహతే మమ॥ 13-2-27(81281)
దంతప్రకాశనియతా వాణీ తవ సురక్షితా।
తాంరపల్లవసంకాశా జిహ్వేయం మే మనోహరా॥ 13-2-28(81282)
సమాః స్నిగ్ధాః సుజాతాశ్చ సహితాశ్చ ద్విజాస్తవ।
ద్విజప్రియే ప్రసీదస్వ భజ మాం సుభగా హ్యసి॥ 13-2-29(81283)
మనోజ్ఞం సుకృతాపాంగం ముఖం తవ మనోహరం।
స్తనౌ తే సంహతౌ భీరు హారాభరణభూషితౌ॥ 13-2-30(81284)
పక్వబిల్వప్రతీకాశౌ కర్కశౌ సంగమక్షమౌ।
గంభీరనాభిసుభగే భజ మాం వరవర్ణిని॥ 13-2-31(81285)
భీష్మ ఉవాచ। 13-2-32x(6749)
సైవముక్తా విరహితే పావకేన మహాత్మనా।
ఈషదాకంపహృదయా వ్రీడితా వాక్యమబ్రవీత్॥ 13-2-32(81286)
నలు నామ కులీనానాం కన్యకానాం విశేషతః।
మాతా పితా ప్రభవతః ప్రదానే బాంధవాశ్చ యే॥ 13-2-33(81287)
పాణిగ్రహణమంత్రైశ్చ హుతే చైవ విభావసౌ।
సతాం మధ్యే నివిష్టాయాః కన్యాయాః శరణం పతిః 13-2-34(81288)
సాఽహం నాత్మవశా దేవ పితరం వరయస్వ మే। 13-2-35(81289)
అథ నాతిచిరాద్రాజా కాలాద్దుర్యోధనస్తదా।
యజ్ఞసంభారనిపుణాన్మంత్రీనాహూయ చోక్తవాన్।
యజ్ఞం యక్ష్యేఽహమితి వై సంభారాన్సంభ్రియంతు మే॥ 13-2-36(81290)
తతః సమాహితే తస్య యజ్ఞే బ్రాహ్మణసత్తమైః।
విప్రరూపీ హుతవహో నృపం కన్యామయాచత॥ 13-2-37(81291)
న తు రాజా ప్రదానాయ తస్మై భావమకల్పయత్।
దరిద్రశ్చాసవర్ణశ్చ మమాయమితి పార్థివః।
ఇతి తస్మై న వై కన్యాం దిత్సాం చక్రే నరాధిపః॥ 13-2-38(81292)
అథ దీక్షాముపేతస్య యజ్ఞే తస్య మహాత్మనః।
ఆహితో హవనార్థాయ వేద్యామగ్నిః ప్రణశ్యత॥ 13-2-39(81293)
తతః స భీతో నృపతిర్భృశం ప్రవ్యథితేంద్రియః।
మంత్రిణో బ్రాహ్మణాంశ్చైవ పప్రచ్ఛ కిమిదం భవేత్।
యజ్ఞే సమిద్ధో భగవాన్నష్టో మే హవ్యవాహనః॥ 13-2-40(81294)
సంమంత్రకుశలైస్తైస్తైర్బ్రాహ్మణైర్వేదపారగైః।
ఋత్విగ్భిర్మంత్రకుశలైర్యజ్యతాం వా హుతాశనః॥ 13-2-41(81295)
అథ ఋక్సామయజుషాం బ్రాహ్మణైర్వేదపారగైః।
వేదతత్వార్థకుశలైస్తతః సోమపురస్కరైః॥ 13-2-42(81296)
గుహ్యైశ్చ నామభిః సర్వైరాహూతో హవ్యవాహనః।
స్వరూపం దీప్తిమత్కృత్వా శరదర్కసమద్యుతిః॥ 13-2-43(81297)
తతో మహాత్మా తానాహ దహనో బ్రాహ్మణర్షభాన్।
వరయాంయాత్మనోఽర్థాయ దుర్యోధనసుతామితి॥ 13-2-44(81298)
తతస్తే కల్యముత్థాయ తస్మై రాజ్ఞే న్యవేదయన్।
బ్రాహ్మణా విస్మితాః సర్వే యదుక్తం చిత్రభానునా॥ 13-2-45(81299)
తతః స రాజా తచ్ఛ్రుత్వా వచనం బ్రహ్మవాదినాం।
అవాప్య పరమం హర్షం తథేతి ప్రాహ బుద్ధిమాన్॥ 13-2-46(81300)
అయాచత చ తం శుల్కం భగవంతం విభావసుం।
నిత్యం సాన్నిధ్యమిహ తే చిత్రభానో భవేదితి॥ 13-2-47(81301)
తమాహ భగవానగ్నిరేవమస్త్వితి పార్థివం।
తతః సాన్నిధ్యమద్యాపి మాహిష్మత్యాం విభావసోః॥
దృష్టం హి సహదేవేన దిశం విజయతా చ తత్। 13-2-48(81302)
తతస్తాం సమలంకృత్య కన్యామహతవాససం।
దదౌ దుర్యోధనో రాజా పావకాయ మహాత్మనే॥ 13-2-49(81303)
ప్రతిజగ్రాహ చాగ్నిస్తు రాజకన్యాం సుదర్శనాం।
విధినా వేదదృష్టేన వసోర్ధారామివాధ్వరే॥ 13-2-50(81304)
తస్యా రూపేణ శీలేన కులేన వపుషా శ్రియా।
అభవత్ప్రీతిమానగ్నిర్గర్భం చాస్యాం సమాదధే॥ 13-2-51(81305)
తస్యాః సమభవత్పుత్రో నాంనాఽగ్నేయః సుదర్శనః॥ 13-2-52(81306)
సుదర్శనస్తు రూపేణ పూర్ణేందుసదృశోపమః।
శిశురేవాధ్యగాత్సర్వం పరం బ్రహ్మ సనాతనం॥ 13-2-53(81307)
అథౌఘవాన్నామ నృపో నృగస్యాసీత్పితామహః।
తస్యాప్యోఘవతీ కన్యా పుత్రశ్చౌఘరథోఽభవత్॥ 13-2-54(81308)
తామోఘవాందదౌ తస్మై స్వయమోఘవతీం సుతాం।
సుదర్శనాయ విదుషే భార్యార్థే దేవరూపిణీం॥ 13-2-55(81309)
స గృహస్థాశ్రమరతస్తయా సహ సుదర్శనః।
కురుక్షేత్రేఽవసద్రాజన్నోఘవత్యా సమన్వితః॥ 13-2-56(81310)
గృహస్థశ్చావజేష్యామి మృత్యుమిత్యేవ స ప్రభో।
ప్రతిజ్ఞామకరోద్ధీమాందీప్తతేజా విశాంపతే॥ 13-2-57(81311)
తామేవౌఘవతీం రాజన్స పావకసుతోఽబ్రవీత్।
అతిథేః ప్రతికూలం తే న కర్తవ్యం కథంచన॥ 13-2-58(81312)
యేనయేన చ తుష్యేత నిత్యమేవ త్వయాఽతిథిః।
అప్యాత్మనః ప్రదానేన న తే కార్యా విచారణా॥ 13-2-59(81313)
ఏతద్వ్రతం మమ సదా హృది సంపరివర్తతే।
గృహస్థానాం చ సుశ్రోణి నాతిథేర్విద్యతే పరం॥ 13-2-60(81314)
ప్రమాణం యది వామోరు వచస్తే మమ శోభనే।
ఇదం వచనమవ్యగ్రా హృది త్వం ధారయేః సదా॥ 13-2-61(81315)
నిష్క్రాంతే మయి కల్యాణి తథా సన్నిహితేఽనఘే।
నాతిథిస్తేఽవమంతవ్యః ప్రమాణం యద్యహం తవ॥ 13-2-62(81316)
తమబ్రవీదోఘవతీ తథా మూర్ధ్ని కృతాంజలిః।
న మే త్వద్వచనాత్కించిన్న కర్తవ్యం కథంచన॥ 13-2-63(81317)
జిగీషమాణస్తు గృహే తదా మృత్యుః సుదర్శనం।
పృష్ఠతోఽన్వగమద్రాజన్రంధ్రాన్వేషీ తదా సదా॥ 13-2-64(81318)
ఇధ్మార్థం తు గతే తస్మిన్నగ్రిపుత్రే సుదర్శనే।
అతిధిర్బ్రాహ్మణః శ్రీమాంస్తామాహౌఘవతీం తదా॥ 13-2-65(81319)
ఆతిథ్యం కృతమిచ్ఛామి త్వయాఽద్య వరవర్ణిని।
ప్రమాణం యది ధర్మస్తే గృహస్థాశ్రమసంమతః॥ 13-2-66(81320)
ఇత్యుక్తా తేన విప్రేణి రాజపుత్రీ యశస్వినీ।
విధినా ప్రతిజగ్రాహ వేదోక్తేన విశాంపతే॥ 13-2-67(81321)
ఆసనం చైవ పాద్యం చ తస్మై దత్త్వా ద్విజాతయే।
ప్రోవాచౌఘవతీ విప్రం కేనార్థః కిం దదామి తే॥ 13-2-68(81322)
తామబ్రవీత్తతో విప్రో రాజపుత్రీం సుదర్శనాం।
త్వయా మమార్థః కల్యాణి నిర్విశంకైతదాచర॥ 13-2-69(81323)
యది ప్రమాణం ధర్మస్తే గృహస్థాశ్రమసంమతః।
ప్రదానేనాత్మనో రాజ్ఞి కర్తుమర్హసి మే ప్రియం॥ 13-2-70(81324)
స తయా ఛంద్యమానోఽన్యైరీప్సితైర్నృపకన్యయా।
నాన్యమాత్మప్రదానాత్స తస్యా వవ్రే పరం ద్విజః॥ 13-2-71(81325)
సా తు రాజసుతా స్మృత్వా భర్తుర్వచనమాదితః।
తథేతి లజ్జమానా సా తమువాచ ద్విజర్షభం॥ 13-2-72(81326)
తతో విహస్య విప్రర్షిః సా చైవోపవివేశ హ।
సంస్మృత్య భర్తుర్వచనం గృహస్థాశ్రమకాంక్షిణః॥ 13-2-73(81327)
అథేధ్మాన్సముపాదాయ స పావకిరుపాగమత్।
మృత్యునా రౌద్రభావేన నిత్యం బంధురివాన్వితః॥ 13-2-74(81328)
తతస్త్వాశ్రమమాగంయ స పావకసుతస్తదా।
తాం వ్యాజహారౌఘవతీం క్వాసి యాతేతి చాసకృత్॥ 13-2-75(81329)
తస్మై ప్రతివచః సా తు భర్త్రే న ప్రదదౌ తదా।
కరాభ్యాం తేన విప్రేణ స్పృష్టా భర్తృవ్రతా సతీ॥ 13-2-76(81330)
ఉచ్ఛిష్టాఽస్మీతి మన్వానా లజ్జితా భర్తురేవ చ।
తూష్ణీంభూతాఽభవత్సాధ్వీ విప్రకోపాచ్చ శంకితా॥ 13-2-77(81331)
అథ తాం కిన్వితి పునః ప్రోవాచ స సుదర్శనః।
క్వ సా సాధ్వీ క్వ సాయాతా గరీయ కిమతో మమ॥ 13-2-78(81332)
పతివ్రతా సత్యశీలా నిత్యం చైవార్జవే రతా।
కథం న ప్రత్యుదేత్యద్య స్మయమానా యథాపురం॥ 13-2-79(81333)
ఉటజస్థస్తు తం విప్రః ప్రత్యువాచ సుదర్శనం।
అతిథిం విద్ధి సంప్రాప్తం బ్రాహ్మణం పావకే చ మాం॥ 13-2-80(81334)
అనయా ఛంద్యమానోఽహం భార్యయా తవ సత్తమ।
తైస్తైరతిథిసత్కారైర్బ్రహ్మన్నేషా వృతా మయా॥ 13-2-81(81335)
ఆత్మప్రదానవిధినా మామర్చతి శుభాననా।
అనూరూపం యదత్రాన్యత్తద్భవాన్కర్తుమర్హతి॥ 13-2-82(81336)
కూటముద్గరహస్తస్తు మృత్యుస్తం వై సమన్వగాత్।
హీనప్రతిజ్ఞమత్రైవం వధిష్యామీతి చింతయన్॥ 13-2-83(81337)
సుదర్శనస్తు మనసా కర్మణా చక్షుషా గిరా।
త్యక్తేర్ష్యస్త్యక్తమన్యుశ్చ స్మయమానోఽబ్రవీదిదం॥ 13-2-84(81338)
సురతం తేఽస్తు విప్రాగ్ర్య ప్రీతిర్హి పరమా మమ।
గృహస్థస్య హి ధర్మోఽగ్ర్యః సంప్రాప్తాతిథిపూజనం॥ 13-2-85(81339)
అతిథిః పూజితో యస్య గృహస్థస్య తు గచ్ఛతి।
నాన్యస్తస్మాత్పరో ధర్మ ఇతి ప్రాహుర్మనీషిణః॥ 13-2-86(81340)
ప్రాణాశ్చ మమ దారాశ్చ యచ్చాన్యద్విద్యతే వసు।
అతిథిభ్యో మయా దేయమితి మే వ్రతమాహితం॥ 13-2-87(81341)
నిఃసందిగ్ధం యథా వాక్యమేతన్మే సముదాహృతం।
తేనాహం విప్ర సత్యేన స్వయమాత్మానమాలభే॥ 13-2-88(81342)
పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమం।
బుద్ధిరాత్మా మనః కాలో దిశశ్చైవ గుణా దశ॥ 13-2-89(81343)
నిత్యమేవ హి పశ్యంతి దేహినాం దేహసంశ్రితాః।
సుకృతం దుష్కృతం చాపి కర్మ కర్మవతాంవర॥ 13-2-90(81344)
యథైషా నానృతా వాణీ మయాఽద్య సముదీరితా।
తేన సత్యేన మాం దేవాః పాలయంతు దహంతు వా॥ 13-2-91(81345)
తతో నాదః సమభవద్దిక్షు సర్వాసు భారత।
అసకృత్సత్యమిత్యేవం నైతన్మిథ్యేతి సర్వతః॥ 13-2-92(81346)
ఉటజాత్తు తతస్తస్మాన్నిశ్చక్రామ స వై ద్విజః।
వపుషా ద్యాం చ భూమిం చ వ్యాప్య వాయురివోద్యతః॥ 13-2-93(81347)
స్వరేణ విప్రః శైక్షేణ త్రీంల్లోకాననునాదయన్।
ఉవాచ చైనం ధర్మజ్ఞం పూర్వమామంత్ర్య నామతః॥ 13-2-94(81348)
ధర్మోఽహమస్మి భద్రం తే జిజ్ఞాసార్థం తవానఘ।
ప్రాప్తః సత్యం చ తే జ్ఞాత్వా ప్రీతిర్మే పరమా త్వయి॥ 13-2-95(81349)
విజితశ్చ త్వయా మృత్యుర్యోఽయం త్వామనుగచ్ఛతి।
రంధ్రాన్వేషీ తవ సదా త్వయా ధృత్యా వశీకృతః॥ 13-2-96(81350)
న చాస్తి శక్తిస్త్రైలోక్యే కస్య చిత్పురుషోత్తమ।
పతివ్రతామిమాం సాధ్వీం తవోద్వీక్షితుమప్యుత॥ 13-2-97(81351)
రక్షితా త్వద్గుణైరేషా పాతివ్రత్యగుణైస్తథా।
అధృష్యా యదియం బ్రూయాత్తథా తన్నాన్యథా భవేత్॥ 13-2-98(81352)
ఏషా హి తపసా స్వేన సంయుక్తా బ్రహ్మవాదినీ।
పావనార్థం చ లోకస్య సరిచ్ఛ్రేష్ఠా భవిష్యతి॥ 13-2-99(81353)
అర్ధేనౌఘవతీ నామ త్వామర్ధేనానుయాస్యతి।
శరీరేణ మహాభాగా యోగో హ్యస్యా వశే స్థితః।
అనయా సహ లోకాంశ్చ గంతాఽసి తపసార్జితాన్॥ 13-2-100(81354)
యత్ర నావృత్తిమభ్యేతి శాశ్వతాంస్తాననుత్తమాన్।
అనేన చైవ దేహేన లోకాంస్త్వమభిపత్స్యసే॥ 13-2-101(81355)
నిర్జితశ్చ త్వయా మృత్యురైశ్వర్యం చ తవోత్తమం।
పంచభూతాన్యతిక్రాంతః స్వవీర్యాచ్చ మనోజవః। 13-2-102(81356)
గృహస్థధర్మేణానేన కామక్రోధౌ చ తే జితౌ॥
స్నేహో రాగశ్చ తంద్రీ చ మోహో ద్రోహశ్చ కేవలః।
తవ శుశ్రూషయా రాజన్రాజపుత్ర్యా చ నిర్జితాః॥ 13-2-103(81357)
భీష్మ ఉవాచ। 13-2-104x(6750)
శుక్లానాం తు సహస్రేణ వాజినాం రథముత్తమం।
యుక్తం ప్రగృహ్య భగవాన్వాసవోప్యాజగామ తం॥ 13-2-104(81358)
మృత్యురాత్మా చ లోకాశ్చ జితా భూతాని పంచ చ।
బుద్ధిః కాలో మదో మోహః కామక్రోధౌ తథైవ చ 13-2-105(81359)
తస్మాద్గృహాశ్రమస్థస్య నాన్యద్దైవతమస్తి వై।
ఋతేఽతిథిం నరవ్యాఘ్ర మనసైతద్విచారయ॥ 13-2-106(81360)
అతిథిః పూజితో యద్ధి ధ్యాయతే మనసా శుభం।
న తత్క్రతుశతేనాపి తుల్యమాహుర్మనీపిణ॥ 13-2-107(81361)
సుదత్తం సుకృతం వాఽపి కంపయేదప్యనర్చితః॥ 13-2-108(81362)
పాత్రం త్వతిథిమాసాద్య శీలాఢ్యం యో న పూజయేత్।
స దత్త్వా తుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్ఛతి॥ 13-2-109(81363)
ఏతత్తే కథితం పుత్ర మయాఽఽఖ్యానమనుత్తమం।
యథా హి విజితో మృత్యుర్గృహస్థేన పురాఽభవత్॥ 13-2-110(81364)
ధన్యం యశస్యమాయుష్యమిదమాఖ్యానముత్తమం।
బుభూషతాఽభిమంతవ్యం సర్వదుశ్చరితాపహం॥ 13-2-111(81365)
ఇదం యః కథయేద్విద్వానహన్యహని భారత।
సుదర్శనస్య చరితం పుణ్యాఁల్లోకానవాప్నుయాత్॥ ॥ 13-2-112(81366)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్వితీయోఽధ్యాయః॥ 2 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-2-15 దుర్గతో దరిద్రః॥
7-2-21 చకమే కామయామాస॥
7-2-38 అసవర్ణః అక్షత్రియః। దిత్సాం దాతుమిచ్ఛాం॥
7-2-39 ప్రణశ్యత నాదృశ్యత॥
7-2-43 దర్శయామాసేతి శేషః।
7-2-45 కల్యం ప్రాతః॥ 7-2-49 అహతం నవం వాసో యస్యాస్తాం॥
7-2-50 వసోర్ధారాం సంతతాం ఘృతధారాం॥
7-2-53 దృశాభ్యాం దృగ్భ్యాం సహితం సదృశం వక్రం తస్మిన్ పూర్ణేందోరుపమా సాదృశ్యం యస్య పూర్ణేందుసదృశోపమః॥
7-2-57 గృహస్థశ్చ గృహస్థ ఏవ॥
7-2-59 ఆత్మనః శరీరస్య॥
7-2-62 ప్రమాణం హితజ్ఞాపకం॥
7-2-63 కించిన్న కర్తవ్యమితి న అపితు కర్తవ్యమేవ॥
7-2-64 పృష్ఠతస్తస్యాప్రత్యక్షం గృహేఽన్వగమత్॥
7-2-65 బ్రాహ్మణస్తద్రూపీ మృత్యుః॥
7-2-69 ఏతద్రతప్రదానం॥
7-2-70 రాజ్ఞి రాజకన్యే॥
7-2-71 ఛంద్యమానః ప్రలోభ్యమానః॥
7-2-77 విప్రకారాచ్చ శంకితేతి థ. పాఠ॥
7-2-82 అనురూపం స్త్రీదూషణానుగుణం దండం॥
7-2-83 కూటముద్గరో లోహదండః। హీనప్రతిజ్ఞం త్యక్తాతిథివ్రతం॥
7-2-89 గుణాః ఇంద్రియాణి తదభిమానిన్యో దేవతా ఇత్యర్థః॥
7-2-94 శైక్షేణ ఉదాత్తాదిధర్మవతా॥
7-2-100 అర్ధేన ఓఘవతీ నామ నదీ భవిష్యతీతి శేషః। యోగో హీతి యోగసిద్ధేయమతః శరీరద్వయం కరిష్యతీత్యర్థః॥
7-2-103 రాజన్నితి ఋషిరాజత్వాత్ రాజజామానృత్వాద్వా సంబోధనం॥
7-2-105 బుద్ధిరిత్యాదావపి జితేత్యాద్యనుషంగః॥
7-2-111 బుభూషతా మిచ్ఛతా॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.